ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడాకుల ప్రకటనను డిలీట్ చేసిన సమంత

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 21, 2022, 11:43 AM

టాలీవుడ్ లో లవబుల్ అండ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అక్కినేని నాగ చైతన్య, సమంత ఒక పెయిర్ అని చెప్పొచ్చు.గత సంవత్సరం అక్టోబర్ 2 న వాళ్ళు విడాకులు తీసుకోవాలి అని అనుకుంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. సమంత మరియు చైతన్య అభిమానులు అందరు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డారు.కానీ ఇప్పుడు విషయం ఏంటి అంటే  సోషల్ మీడియా లో   నాగ చైతన్య తో తను సెపరేట్ అవ్వుతున అని పోస్ట్ చేసిన విడాకుల ప్రకటనను  డిలీట్ చేసింది సమంత.సామ్ ఇన్‌స్టాలో ఇకపై తన జీవితంలో సంబంధం లేని పోస్ట్‌ల ఉండకూడదు అని అనుకుంటుందా లేదా పోస్ట్‌ డిలీట్ వెనుక కారణం వేరే ఉందా అని స్పష్టం లేదు.సామ్ మరియు చై ఇద్దరూ తమ కెరీర్‌లలో చాలా బిజీగా ఉన్నారు .సమంత బాలీవుడ్ మరియు హాలీవుడ్ లో కూడా ప్రాజెక్ట్స్ చేస్తుంది. సామ్ ప్రస్తుతం యశోద షూటింగ్‌లో బిజీగా ఉండగా, చై థ్యాంక్యూ మరియు లాల్ సింగ్ చద్దా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa