ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్కార్ రేసులో 'జై భీమ్', 'మరక్కర్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 21, 2022, 04:19 PM

ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు అర్హత సాధించిన 276 సినిమాలా పేర్లను అకాడమీ ప్రకటించింది.సూర్య నటించిన 'జై భీమ్',మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం 'మరక్కర్' ఈ రెండు సినిమా లు లిస్ట్ లో ఉన్నాయి."జై భీమ్" నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మూవీ విభాగంలో గోల్డెన్ గ్లోబ్స్ 2022కి అధికారిక ప్రవేశాన్ని కూడా పొందింది" అని మేకర్స్ వెళ్ళడించారు.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2D ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై జ్యోతిక మరియు సూర్య నిర్మించారు.లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు ఈ చిత్రంలో కిలక పాత్రలు పోశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa