పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేష్ కథానాయికగా నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గుడ్ లక్ సఖి'.ఈ నెల 28న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొత్తానికి ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాని సుధీర్ చంద్ర నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa