cinema | Suryaa Desk | Published :
Fri, Jan 21, 2022, 09:39 PM
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'భోళాశంకర్'.ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైనది.రామోజీ ఫిల్మ్ సిటీలో 12 రోజుల ఈ సినిమా షూటింగ్ జరగనుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa