మంచుకొండల విహారయాత్రలో సమంత స్కీయింగ్ చేస్తోంది. వెర్బియర్ ప్రాంతంలో స్కీయింగ్ దుస్తుల్లో ఉన్న ఫోటోను సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.సమంత రాబోయే సినిమాల విషయానికి వస్తే,సమంత నటిస్తున్న సినిమా 'శాకుంతలం'. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.ఆమె మరో సినిమా 'యశోద'లో కూడా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa