ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప'.ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమాలోని శ్రీవల్లి పాటకు డేవిడ్ వార్నర్ డాన్స్ వేసాడు.ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు.'పుష్పా.. వాట్ నెక్ట్స్' అనే క్యాప్షన్ కూడా రాసాడు వార్నర్.అయితే ఆ వీడియో నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటోంది.కొద్దీ గంటల వ్యవధిలో ఈ వీడియోని 8.8 లక్షల మందికి పైగా వీక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa