‘నేను శైలజ’ మూవీతో తెలుగులో అరంగేట్రం చేసిన హీరోయిన్ 'కీర్తి సురేష్'.అయితే తాజాగా కీర్తి సురేష్ యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ తెలిపింది.ఈరోజు యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాను అని కీర్తి సురేష్ ట్విట్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కీర్తి సురేష్ తన అందమైన ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన చిన్న చిన్న వీడియోలు, ఫిట్ నెస్ తదితర వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa