శర్వానంద్ హీరోగా నటించిన సినిమా 'ఒకే ఒక జీవితం'.ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయినిగా నటించింది.ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్ర చేసారు.ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ముఖ్య పాత్రలో నటించారు.తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'అమ్మ' సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం.ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa