జ్ఞానసాగర్ ద్వారక డైరెక్షన్ లో హర్ష్ కనుమిల్లి మరియు సిమ్రాన్ చౌదరి నటించిన "సెహరి". ఈ సినిమా టీజర్ మరియు పాటలకు మంచి స్పందన వచ్చింది. సంగీత దర్శకుడు కోటి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. "సెహరి"సినిమాని యూత్‌ఫుల్ అంశాలతో కూడిన క్రేజీ రోమ్-కామ్‌గా రూపొందించారు. టీజర్‌లో తన నటనతో ఆకట్టుకున్న హర్ష్, "ఇది చాలా బాగుందిలే" పాటలో తన డ్యాన్స్ స్కిల్స్‌ను కూడా ప్రదర్శించాడు. ఈ సినిమా ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ఈరోజు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa