మాస్ మహారాజ్ రవితేజ స్టూవర్ట్‌పురం దొంగపై పాన్-ఇండియా బయోపిక్‌ను "టైగర్ నాగేశ్వరరావు" పేరుతో రూపొందించారు. ప్రస్తుతం ,సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అసలు విషయానికి వస్తే,ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్ర పోషించనుందట. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం రేణు దేశాయ్ ని కలిసినట్లుగా ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఎంత వరకు నిజమో ఎవరికీ తెలియదు. రేణు నటించిన వెబ్ సిరీస్ ఒక్కటి రిలీజ్ కి సిద్దంగా ఉందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa