తమిళ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన సినిమా 'వాలిమై'.ఈ సినిమాకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో హుమా ఖురేషి,యోగి బాబు, సుమిత్రా కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ ప్రధాన పాత్రలోనటించాడు. ఈ సినిమాని బోనీ కపూర్ నిర్మించాడు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం.వాలిమై సినిమా ఫిబ్రవరి 24న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa