ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సినిమా 'సీఎస్ఐ సనాతన్'.ఈ సినిమాకి శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ఆది సాయికుమార్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకి అనీష్ సోలోమాన్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసారు.ఈ సినిమాని చాగంటి ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa