ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అతడు ఆమె.. ప్రియుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 09:34 PM

సునీల్‌, కౌశల్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'అతడు ఆమె.. ప్రియుడు'.ఈ సినిమాకి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించారు.ఈ సినిమాని రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి నిర్మించారు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం.ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa