ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న తాప్సీ 'లూప్‌ లపేట'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 09:44 PM

తాప్సీ హీరోయినిగా నటించిన సినిమా 'లూప్‌ లపేట'.ఈ సినిమాలో తాహిర్‌ రాజ్‌ హీరోగా నటించాడు.ఈ సినిమా కామెడీ థ్రిల్లర్‌ జానర్లో తెరకెక్కింది.ఈ సినిమాకి అక్షయ్ భాటియా దర్శకత్వం వహించాడు.ఈ సినిమాని సోని పిక్చర్‌ ఫిల్మ్‌ నిర్మించింది.తాజాగా ఈ  సినిమా ఫిబ్రవరి 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa