"ఫ్యామిలీ మ్యాన్" వెబ్ సిరీస్ OTT ప్లాట్‌ఫారమ్‌లో మంచి విజయం సాధించింది. రాజ్ మరియు డీకే ఈ సీరీస్ ని డైరెక్ట్ చేయగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసారు. నెట్‌ఫ్లిక్స్" గన్స్ అండ్ గులాబ్స్ "అనే సాలిడ్ వెబ్ సిరీస్‌ను రూపొందించడానికి రాజ్ మరియు డికె సహాయం కోరుతోంది. ఈ సిరీస్ అధిక బడ్జెట్ తో కామెడీ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తుంది అని వెల్లడించారు. ఈ సిరీస్‌లో మలయాళ సూపర్‌స్టార్ దుక్లూర్ సల్మాన్ లేదా రాజ్‌కుమార్ రావు కథానాయకుడిగా నటిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa