లేటెస్ట్ ఫోటోస్‌లో హుమా ఖురేషి ఎద సంపద కనిపించేలా ఫోటలకు ఫోజులివ్వడమే కాకుండా వాటిని కవర్ చేసేలా తన మ్యాగీ హెయిర్‌ని ముందుకు పడేసింది.యాక్టరస్ హుమా ఖురేషి ఫుల్ రెడ్ కలర్ డ్రెస్‌లో కేక పుట్టిస్తోంది. సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కాలా సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకొని అందరికి గుర్తుండియింది.ఈ బ్యూటీ లేడీ ..ఇప్పుడు ఫోల్డెడ్ హ్యాండ్స్ రెడ్ మినీ డ్రెస్‌తో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైట్ కలర్‌లో ఉండే ఈ గ్లామర్ బ్యూటీ రెడ్ కలర్ మినీ డ్రెస్‌లో కూడా మతిపోగొట్టేసింది.బాలీవుడ్‌లో కూడా అనురాగ్ కశ్యప్ డైరెక్షన్‌లో గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ డెబ్యూ ఇచ్చిన హూమా ఖురేషి..ఆ తర్వాత బిజీ యాక్టరస్‌గా మారిపోయింది.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే హుమా ఖురేషి..ఎలాంటి డ్రెస్‌లు వేసిన ఆ ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ క్రేజ్‌ని క్యాచ్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa