ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిధి అగర్వాల్ ఎఫైర్ లిస్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 02:57 PM

ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ కోలీవుడ్ స్టార్ సిలంబరసన్‌తో (శింబు) రిలేషన్ లో ఉంది అని అంటన్నారు. త్వరలో ఈ ప్రేమ పక్షులు తమ పెళ్లి తేదీని ప్రకటిస్తారని  రూమర్స్ వినిపిస్తున్నాయి.హన్సిక మోత్వాని, త్రిష కృష్ణన్‌లతో సహా పలువురు నటీమణులతో శింబు రిలేషన్ లో ఉన్నా సంగతి తెలిసిందే.నిధి అగర్వాల్ ప్రస్తుతం అతియా శెట్టితో డేటింగ్ చేస్తున్న కెఎల్ రాహుల్‌తో డేటింగ్ చేసినట్లు, గతంలో ఆమె టైగర్ ష్రాఫ్‌ను ప్రేమించింది అని కూడా వార్తలు వినిపించాయి. నిధి అగర్వాల్ అక్కినేని నాగ చైతన్య, అఖిల్ అక్కినేని, జయం రవి, రామ్ పోతినేని, సిలంబరసన్ టిఆర్ మరియు ఇతర స్టార్స్‌తో కలిసి సినిమా పరిశ్రమలో  పనిచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa