ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పక్కా కమర్షియల్‌' టైటిల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 08:58 PM

గోపీచంద్‌ హీరోగా నటించిన సినిమా 'పక్కా కమర్షియల్‌'. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయినిగా నటించింది.తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమా మే 20న రిలీజ్ కానుంది.ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్స్‌ నిర్మించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa