పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'.ఈ సినిమాకి రాధా కృష్ణ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయినిగా నటించింది.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa