అశోక్ గల్లా హీరోగా నటించిన సినిమా 'హీరో'.ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.దానికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమా ఫిబ్రవరి 11న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమాని అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa