తమిళ హీరో విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య జంటగా ఒక సినిమా దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న చిత్రం "టైగర్". తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యాయి.ఈ సినిమాకి 'టైగర్' అనే టైటిల్ పేరు పెట్టారు చిత్ర బృందం.ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందించగా, దర్శకుడు ముత్తయ్య స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa