ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలియా 'గంగూభాయి' ట్రైలర్ రిలీజ్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 11:23 PM

బాలీవుడ్ నటి అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గంగూభాయి కతియావాడీ'.ఈ సినిమాకి సంజయ్ లీలా భన్సాలీ  దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్ర బృందం.ఈ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 4 న విడుదల చేస్తునట్టు తెలిపారు.ఈ సినిమా ఫిబ్రవరి 25 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa