వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన సినిమా 'ఎఫ్ 3'. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించాడు.తాజాగా ఈ సినిమా నుండి గురువారం ఒక కొత్త అప్డేట్ రానుంది. దీనికి సంభించింది ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa