ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజిత్ 'వాలిమై' రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 12:15 AM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ నటించిన సినిమా 'వాలిమై'.ఈ సినిమాకి హెచ్‌.వినోత్‌ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో విలన్‌గా కార్తికేయ నటించాడు.ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజాసంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్ కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa