విశాల్ హీరోగా నటించిన సినిమా 'సామాన్యుడు'.ఈ సినిమాలో డింపుల్ హయాతీ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాకి శరవణన్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్ పొందింది.ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa