టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు ,కృష్ణ మనవడు అశోక్ గల్లా 'హీరో' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.‘భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించారు.సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 15న "హీరో" విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సంపాదించింది.ఈ చిత్రం ఫిబ్రవరి 11న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అశోక్ గల్లా తల్లి పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మించగా,ఈ సినిమాలో నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa