ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైసామ్‌లు మళ్లీ కలవబోతున్నారా??

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 11:43 AM

టాలీవుడ్ లో క్యూట్ అండ్ లవబుల్ పెయిర్స్ లో అక్కినేని నాగ చైతన్య, సమంత ఒక పెయిర్ అని చెప్పొచ్చు.చైతన్య, సమంత ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఈ విషయాన్ని అక్టోబర్ 2న అధికారికంగా సోషల్ మీడియా ద్వార అందరికి ప్రకటించగా.. వారు విడిపోయి 6 నెలలైంది.అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత విడాకుల పోస్ట్‌ను డిలీట్ చేయడంతో చైసామ్‌లు మళ్లీ కలవబోతున్నారని.. వారి అభిమానుల్లో ఆశలు చిగురించాయి.చైత‌న్య వైపు నుంచి ఎలాంటి రియాక్ష‌న్ రాక‌పోయినా ఈ విష‌యంపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ప్రస్తుతం... సమంత స్విట్జర్లాండ్‌లో విహారయాత్రలో ఉంది... నాగ చైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా షూటింగ్‌లో భాగంగా రష్యాలో బిజీగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa