రవితేజ హీరోగా నటించిన సినిమా 'ఖిలాడి''.ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయినేగా నటించింది.ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అనసూయ లుక్‌ని రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాలో 'చంద్రకళ'గా అనసూయ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా ఫిబ్రవరి 11న రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa