ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో యాడ్ లో నటించాడు.ఇప్పుడు ఐకాన్ స్టార్ జోమాటోకి బ్రాండ్ అంబాసిడర్‌గా యాడ్ లో నటించారు. అల్లు అర్జున్ ఇప్పటికే కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.నటుడు సుబ్బరాజు కూడా ఈ యాడ్ లో నటించాడు. తాజాగా ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa