సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా ''డీజే టిల్లు''.ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. తాజగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. ముందు అనుకున్నట్టు గా ఈ నెల 11న ఈ సినిమారిలీజ్ అవ్వాల్సింది. కానీ తాజాగా ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది అని చిత్ర బృందం అధికారంగా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa