cinema | Suryaa Desk | Published :
Fri, Feb 04, 2022, 11:06 PM
నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ అనే షోకి హోస్టే గా చేస్తున్నారు.ఈ షో కి మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చారు. మహేష్ బాబు స్పెషల్ ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్ ఓపెనింగ్ సీజన్ ముగియనుంది.తాజాగా ఈ ఎపిసోడ్ ఈరోజు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa