బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వి.జే సన్నీ హీరోగా నటించిన సినిమా 'సకల గుణాభి రామ'.ఈ సినిమాలో ఆషిమా నర్వాల్, తరుణీ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాకి వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి అనుదీప్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాని సంజీవ రెడ్డి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa