ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ లో రష్మిక

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 12:00 PM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆర్‌సి16 సినిమా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తుంది.RC16 నిర్మాతలు ఈ చిత్రంలో  బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని హీరోయిన్ గా ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారు అని సమాచారము.లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రాకారం "పుష్ప:ది రైజ్" సినిమాతో హిట్ కొట్టిన రష్మిక ని హీరోయిన్ గా ఎంపిక చేయాలని చర్చలు జరుపుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.రష్మికకు ఇప్పుడు పాన్-ఇండియాలో విపరీతమైన ప్రజాదరణ ఉంది ఆమె బోర్డులోకి వస్తే ఆర్‌సి16 సినిమా  రీచ్ ఖచ్చితంగా తదుపరి స్థాయికి వెళుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు.రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కోసం గౌతమ్ యాక్షన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌ను సిద్ధం చేశారు అని వెళ్ళడించారు. ఈ సినిమాకి సంబందించి మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa