కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్
ఎంటర్ టైనర్ దర్జా' సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి. ఈ చిత్ర ఫస్టుక్ పోస్టర్‌ను శనివారం నిర్మాత కేఎల్.నారాయణ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఫస్ట్ లుక్ కూడా 'దర్జా' గా ఉందని, ఈ సినిమా కూడా దర్జా గా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని... చిత్ర యూనిట్‌కు ఆశీస్సులు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa