ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డీజే టిల్లు' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 06, 2022, 08:41 PM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా ''డీజే టిల్లు''.ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ చిత్రానికి పాటలు అందించారు..చిత్ర నిర్మాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను విక్రయించినట్లు ధృవీకరించారు.ప్రైమ్ షో ఫిల్మ్స్ థియేట్రికల్ హక్కులను పొందింది.ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa