విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'ఓరి దేవుడా'.ఈ సినిమా సమ్మర్ సీజన్‌లో విడుదల కానుంది. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో మిథిలా పాల్కర్ పరిచయమవుతోంది.లియోన్ జేమ్స్ తెలుగు ఆల్బమ్‌కి స్కోర్ చేస్తున్నారు.తెలుగు ఆల్బమ్‌లోని పాటశాల లో పాట ఫిబ్రవరి 7న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa