రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రానికి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న దర్శకుడు మూడో షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండనుంది. రాజమండ్రి, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు.ఫిబ్రవరి 8 నుంచి షూటింగ్ ప్రారంభమై ఇరవై రోజుల పాటు జరగనుంది. ఏప్రిల్ రెండవ వారం నుండి, శంకర్ ఈ నెలాఖరు వరకు రామ్ చరణ్ సీక్వెన్స్‌లను షూట్ చేయనున్నారు.దిల్ రాజు ఈ సినిమాని వచ్చే సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa