ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వర్జిన్ స్టోరీ' విడుదల తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 06, 2022, 09:22 PM

 లగడపాటి శ్రీధర్‌ తనయుడు విక్రమ్‌ సహిదేవ్‌ హీరోగా నటించిన సినిమా 'వర్జిన్ స్టోరీ'.ఈ సినిమాకి ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్ర బృందం.యూత్ ఫుల్ చిత్రం ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa