విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'లైగర్'.ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.ఇటీవలే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది. పూరి కనెక్ట్స్ ,ధర్మా మూవీస్ బ్యానర్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa