తమిళ స్టార్ హీరో తలపతి విజయ్‌తో పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి సమావేశం అయ్యారు. ఇటీవల పుదుచ్చేరి ఛైల్డ్ మినిస్టర్ రంగస్వామి విజయ్‌ని పనయూర్ ఇంట్లో కలిశారు.పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు విజయ్ ఇంట్లో ఈ సమావేశం జరిగినట్లు సమాచారం.సమావేశం అనంతరం బయటకు వచ్చిన రంగ స్వామిని మీడియాతో .. మర్యాదపూర్వకంగానే కలిశానని తెలిపారు. విజయ్ తనకు మంచి స్నేహితుడని, అభిమానంతో తన వద్దకు వచ్చానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa