తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ "వాలిమై" సినిమా ఫిబ్రవరి 25,2022న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది . ఈ సినిమాలో తెలుగు యంగ్ హీరో కార్తీకేయ విలన్ గా కనిపించనున్నారు.ప్రస్తుతం అజిత్ రాబోయే చిత్రం, AK61 సినిమా పై ఫోకస్ చేస్తున్నారు .AK61 సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లో రేపు ప్రారంభించనున్నారు ."వాలిమై" చిత్రానికి దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ ఈ ప్రాజెక్ట్‌కు కుడా దర్శకత్వం వహించనున్నారు.AK61 సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ని మూవీ టీమ్ అప్పోరాచ్ అవ్వగా అయన ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.హై బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా లో టాలీవుడ్ కింగ్ నాగార్జున అజిత్ కుమార్ తో కలిసి ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు .ఈ మూవీ కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa