ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా "గంగోత్రి" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పుడు తాజాగా,సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన "పుష్ప:ది రైజ్" సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.
అల్లు అర్జున్ హిట్స్ అండ్ ఫ్లోప్స్ మూవీ లిస్ట్ :
పుష్ప: ది రైజ్- బ్లాక్ బస్టర్
అలా వైకుంఠపురములో- హిట్
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా -ప్లాప్
దువ్వాడ జగన్నాధం- హిట్
సరైనోడు – బ్లాక్ బస్టర్
రుద్రమదేవి - అవేర్ఏజ్
S/O సత్యమూర్తి– అవేర్ఏజ్
ఎవడు - ( అతిథి పాత్ర)
రేస్ గుర్రం – బ్లాక్ బస్టర్
ఐ యామ్ దట్ చేంజ్ - (షార్ట్ ఫిల్మ్)
ఇద్దరమ్మాయిలతో – బిలో అవేర్ఏజ్
జులాయి – సూపర్ హిట్
బద్రీనాథ్ – హిట్
వేదం – అవేర్ఏజ్
వరుడు – డిజాస్టర్
ఆర్య 2- హిట్
పరుగు – హిట్
శంకర్ దాదా జిందాబాద్ - (అతి అతిధి పాత్ర)
దేశముదురు – బ్లాక్ బస్టర్
హ్యాపీ –అవేర్ఏజ్
బన్నీ – సూపర్ హిట్
ఆర్య – బ్లాక్ బస్టర్
గంగోత్రి – హిట్
డాడీ - (అతి అతిథి పాత్ర)
స్వాతి ముత్యం-( బాలనటుడిగా )
విజేత -( బాలనటుడిగా )
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa