తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ వారంలో " ఖిలాడీ", "ఎఫ్‌ఐఆర్", "సెహరి", " డిజె టిల్లు" నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి . రొమాంటిక్ కంటెంట్‌తో యూత్ ఆడియన్స్‌ని టార్గెట్‌గా చేసుకుని " డిజె టిల్లు" సినిమా వస్తుంది అని చెప్పొచ్చు . ఈ సినిమా టైటిల్ సాంగ్, ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి .తెలంగాణ స్లాంగ్ ,రొమాన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్, మాస్ బ్యాక్‌డ్రాప్ తో సినిమా ఆడియన్స్ ని ఆకర్షించేలా ఉంది .సోషల్ మీడియా లోను అలాగే బయట కూడా ఈ మూవీ ప్రొమొతిఒన్స్ హై లెవెల్ లో చేస్తున్నారు .విమల్ కృష్ణ డైరెక్షన్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa