ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఖిలాడీ " డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా ?

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 04:07 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఖిలాడీ" డైరెక్టర్ రమేష్ వర్మ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని లేటెస్ట్ టాక్.రమేశ్ వర్మ మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తే పవన్ వర్మ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకసారి ఆ ప్రాజెక్ట్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది అని ఫిలిం నగర్ లో టాక్ ."ఖిలాడీ " మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే పవన్ ఈ డైరెక్టర్ ని పూర్తిగా ట్రస్ట్ చేసే అవకాశం ఉంది  ప్రస్తుతం పవన్ "హరి హర వీర మల్లు" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కోసం తన లుక్ ని కూడా మార్చడు అని సమాచారం .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa