శర్వానంద్ హీరోగా నటించిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రబృందం.‘ఆడవాళ్లు..’ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.25 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. శర్వానంద్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ డీల్. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది.ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa