సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా నటించిన సినిమా '7 డేస్ 6 నైట్స్'.ఈ సినిమాలో మెహర్ చావల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాకి ఎంస్ రాజు దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa