సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా ''డీజే టిల్లు''.ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ చిత్రానికి పాటలు అందించారు.తాజాగా డిజే టిల్లు మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాలో డీజే టిల్లు గా సిద్ధు జొన్నలగడ్డ నటించాడు.ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa