ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 11న ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'హీరో'

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 12:21 AM

గల్లా అశోక్‌ హీరోగా నటించిన సినిమా 'హీరో'.ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్‌ నటించింది.ఈ సినిమాకి  శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 11న 'హీరో' సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa