ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రౌడీ బాయ్స్‌' మూవీ నుండి 'బృందావనం' సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 09:00 PM

అశిష్‌ హీరోగా నటించిన  సినిమా 'రౌడీ బాయ్స్‌'. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాకి శ్రీహర్ష కనుగంటి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఈ సినిమా జనవరి 14న విడుదలైంది.తాజాగా ఈ సినిమాలోని 'బృందావనం' సాంగ్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa