విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన సినిమా 'వర్జిన్ స్టోరీ'.ఈ సినిమాలో సౌమిక హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి ప్రదీప్ అట్లూరి దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమాలోని 'ఎవో ఎవో అనుకోవడం' అనే కొత్త పాటను రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాని రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించారు.ఈ సినిమా ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa